Categories
Gagana

గెధ్స్ షణ్ముగంకు మెగసేసె అవార్డ్.

2017 కు ప్రతిష్టాత్మక మెగసేసెపురస్కారాన్ని శ్రీలంకా కు చెందిన గెధ్స్ షణ్ముగం  అందుకున్నారు. శ్రీలంకా   తమిళ వర్గానికి  చెందిన గెధ్స్ అధ్యాపకురాలు శ్రీలంకను మూడు దశాబ్దాల   పాటు  క్షోభకు గురిచేసిన బాధితులకు ఆమె స్వాతన కలిగించేందుకు విశ్రాంతిలేకుండా కౌన్సెలింగ్ చేసారు. పోరాటాలలో నలిగిపోయిన చిన్న పిల్లల్లో   ఆత్మ విస్వాశాన్ని కలిగించేందుకు గెధ్స్ ఎంతో కృషి చేసారు.  యుర్ధంలో    నిరాశ్రయులైన వారిలో  స్ధైర్యాన్ని నిలిపేందుకు గానూ ఆమెను ఈ అవార్డు వరించింది.  ఆగష్టు 31 వ  తేదీన జరిగిన కార్యక్రమం లో  గెధ్స్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Leave a comment