హెయిర్ కలర్ తో  కొత్త లుక్ ఇవ్వలనుకొంటే బాలయేజ్ ట్రై చేయమంటున్నారు హెయిర్ స్టైలిస్టులు. ఇది ఒక కలరింగ్ టెక్నిక్ . ఒకే రంగులోని వివిధ ఛాయలతో హెయిర్ కి కలరింగ్ ఇస్తారు. ఆంబ్రే ,హైలైటెంగ్ ల కాంబినేషన్ ఇది. జుట్టు పాయలకు అలలు అలలుగా రంగులద్దుతారు. నేచురల్ హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తారు. తేలికైనవా,గాఢమైన రంగుతో చెపితే ,తలపైన ఆ రంగులద్దుతూ బ్లెండింగ్ చేస్తారు. అచ్చం సముద్రపు అలలని తలపిస్తూ పైన లేతరంగులోంచి కిందకు ముదురు షేడ్ లోకి జుట్టు మారిపోతుంది. ఈ న్యూవేర్ టెక్నిక్ ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు.

Leave a comment