Categories
అప్పుడప్పుడు కొన్ని రుచికరమైన రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తుంటాయి. అంటే నోటికి రుచినిచ్చేవి అనుకోండి. సత్రవేత్తల అద్యాయినంలో ప్రతి రోజు వాల్ నట్స్, పల్లీలు, బాదాం పప్పులు తినే వాళ్ళు తొందరగా బరువు పెరగడం కాస్త రుచిగా ఉండేవే కదా. ఐదేళ్ళ పాటు అద్యాయినం చీసి, నట్స్ తినని వాళ్ళ కన్నా తినే వాళ్ళే బరువు తక్కువగా వున్నారట పైగా కొందరు సీనియర్ సిటిజన్స్ పై చేసిన అద్యాయినంలో కుడా రిజుకు గుప్పెడు నట్స్ తినే వాళ్ళలో ఆరోగ్యకరమైన ఏజింగ్ కనిపిస్తుందని వెల్లడయింది.