ఎండల్లో ప్రతిదీ చిరాకుపెడుతోనే ఉంటుంది. ముఖ్యంగా షూలు వేసుకొంటే వేడికి లోపల కాళ్ళు తడిసిపోతాయి అసౌకర్యం అనిపిస్తుంది.  ఈ ఇబ్బందిని సమాధానంగా సూపర్ కూల్ షూ పేరుతో షూ అడుగు భాగంలో రంధ్రాలుండేలా రూపొందించారు. లేదర్ , రబ్బర్, కాన్వాస్ జ్యూట్ తరహా షూస్ వస్తున్నాయి.  జాట్ షూస్ స్టయిల్ గా కాలికి చల్లగా ఉంటాయి.  కీన్ కంపెనీ యూనిక్ షూ అయితే రబ్బర్ తాళ్ళతో కాలికి సుఖంగా గాలి తగిలేలా సౌకర్యంగా ఉన్నాయి. ఫెండీ కంపెనీ సాక్స్ షూ సాక్స్ అయితే షూపై భాగంలో అందమైన సాక్స్ లు అతికించినట్లే ఉంటాయి.

Leave a comment