Categories
క్రీడాకారులకు తక్షణ శక్తినిచ్చే ఆహారంగా చేమదుంపను డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. చేమదుంప లో పిండి, పీచు పదార్ధాలు ఎక్కువ. విటమిన్ సి, బి6, ఇ ఎక్కువగా లభించే విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలు చమడుమ్పల్లో దోరుకుతాయి. ఆసియాలో పుట్టిన చామదుంప ప్రస్తుతం ప్రపంచం అంతటా విస్తరించి వుంది. భారత దేశంలో పెద్ద ఎత్తునే చమను సాగు చేస్తున్నారు. చమమొక్కకు కాండం అంటూ వుండదు. చిత్తడి నెలల్లో, కాలువ వెంట చామ ఎక్కువగా పండుతుంది. గుత్తులు గుత్తులుగా చమడుంపలు పెరుగుతున్నాయి. దీన్ని ఉడకబెట్టి కూరగా వండుతారు. తక్కువ క్యాలరీ ఆహారం కావడం వల్ల చామ దుంపలు బరువు తగ్గాలనుకునే వారు తామం డైట్ లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది.