Categories
చైనా లో పాప్యులర్ నడిచే ఆక్యుపంక్చర్ ను ఇప్పుడు కొత్తగా వస్తున్న అద్యాయినాలు ద్రువీకరిస్తున్నాయి. తల నుంచి పాదం వరకు ఏ భాగంలో సమస్య వున్నా ఆక్యు పంక్చర్ సరైన వైద్యం అంటున్నారు. వెన్ను కింద భాగం నొప్పితో సతమతం అవ్వుతుంటే వారికి ఆర్టుపంక్టట్ బాగా పనిచేస్తుంది. కీళ్ళ నోపులను తగ్గించి, కీళ్ళ కదలికలను మెరుగుపరుస్తుంది ఆక్యుపంక్చర్. అలాగే మోకాళ్ళ నొప్పులకు ఆకుపంక్చర్ బెస్ట్. శరీర భాగాల లోకి నీడిల్ గుచ్చడం ద్వారా శరీరంలో మార్పు తీసుకు వచ్చి బాధను తగ్గించే రసాయినాల ఉత్పత్తి చేయడం ఈ ఆక్యుపంక్చర్ ప్రత్యేకత సరైన ప్రచారంతో ఈ వైద్య ప్రక్రియ ఎందఱో బాధితులను సమస్య పరిష్కరించ గలుగుతుంది.