రసాయనాలు లేని రూమ్ స్ప్రే లు వాడుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. గిన్నెలో నీళ్లలు రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె వేసి మరిగిస్తే ఇల్లంతా పరిమళం వ్యాపిస్తుంది.స్ప్రే బాటిల్లో నీళ్లు పోసి అందులో బేకింగ్ సోడా రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి ఇంట్లో స్ప్రే చేస్తే ఆ పరిమళం మనసుని తేలిక చేస్తుంది. ఆ హాల్ పదార్థాల ఘాటైన వాసన పోవాలంటే వామాకులు దంచి రసం తీసి ఆ రసంలో కాటన్ ఉండాలని ఇంట్లో మూలల్లో పడేస్తే ఘాటు వాసన పోతాయి. తులసి ఆకులు, కమలా నిమ్మ పండ్ల తొక్కల్ని నీళ్లలో మరిగించినా ఆ వాసనలు ఇల్లంతా వ్యాపించి ఘాటైన ఆహారపు వాసనలను పోగొడతాయి.

Leave a comment