ఒకే ఒక్క పాటతో ట్రెండ్ సెట్టర్ అయింది ఆర్య దయాల్. బేబీ సినిమా లో ‘దేవరాజ’ పాట నాలుగు రోజుల్లో 21 లక్షల మందికి చేరింది. స్టాటిస్టిక్స్ లో పిజీ చేసిన ఆర్య సంగీతం లో కెరీర్ వెతుక్కుంది. మలయాళ, తమిళ పాటలతో పాటు తాను రాసిన పాడిన పాటలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా చాలా పాపులర్ అయింది ఆర్య . లైవ్ ప్రదర్శనలు ఇచ్చే ఆర్య కు అమితాబచ్చన్, హరిహరన్ వంటి ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్న స్టార్ లలో ఆర్య దయాల్ కూడా ఒకరు.

Leave a comment