ఏకరూప కవలలు సోషల్ మీడియా సెన్సేషన్ అయినా చింకీ, మింకీ అసలు పేర్లు సురభి మెహ్రా (చింకీ), సమృద్ధి మెహ్రా (మింకీ) ఈ అక్కచెల్లెళ్ళు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు. పాపులర్ టిక్ టాక్ స్టార్స్. వ్యంగంతో కూడిన వీడియోలు, లిప్‌ సింక్‌ కామెడీ ప్రదర్శన, డ్యాన్సింగ్‌ వీడియోలను తమ ‘చింకీ మింకీ’ యూట్యూబ్‌ ఛానల్‌ లో పోస్ట్ చేస్తారు. రెండున్నర కోట్ల మంది వీళ్ళిద్దరి ని ఫాలో అవుతారు. డ్రెస్సింగ్ స్టయిల్ గెటప్ హెయిర్ స్టయిల్ ఒకేలాగా ఉండటం తో వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరో కనిపెట్టటం కష్టం ఇన్‌స్టా లో కూడా ఈ సిస్టర్స్ కు లక్షల్లోనే ఫాలోవర్స్ ఉన్నారు.

Leave a comment