సౌందర్య రక్షణ కోసం ఉపయోగించే ఎస్సెన్షియల్  ఆయిల్స్  లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రో బయిల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలతో చర్మం పైన వచ్చే ముడతలు పిగ్మెంటేషన్ ట్యాన్ లాంటి సమస్యలుండవు. లేవెండర్, మ్యారీ గోల్డ్, పెప్పర్ మింట్, టీ ట్రీ శాండల్ వుడ్, రోజ్ నిప్రిన్, జరేనియం, రోజ్ మేరీ, యాంగ్ లాంగ్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంతో బాగా పని చేస్తాయి. అయితే ఈ ఆయిల్స్ నేరుగా అప్లయ్ చేయకుండా డైల్యూట్ చేయాలి. బాదాం, జుజుబా, ఆలివ్ లేదా నువ్వుల నూనెల్లో కలిపి డైల్యుట్ చేస్తే మంచి ఫలితం. అవకాడో, గుడ్డు తో హెయిర్ ప్యాక్స్ చేసిన ప్రయోజనం. ఓ టీ స్పూన్ ఇతర నునేలలో ఐడు చక్కల ఎస్సెన్షియల్ ఆయిల్ చాలు.

Leave a comment