విశ్వసుందరి పోటీల్లో రెండవ స్థానంలో నిలబడ్డ పూజాహెగ్డే రంగస్థలం సినిమాలో జిగేలురాణి పాటలో స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల మార్కులు సంపాదించుకుంది. ఎప్పుడు నేను రోటీన్ కథలకి దూరం అని చెప్పే పూజాహెగ్డే దాన్నీ ఆచరణలో పెడుతూ ఉంటుంది. కేరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా నాకు ఒకే రకంగా ఉండటం నచ్చదు. చాలా మందిలాగా ప్లాన్ చేపుకొని పద్ధతిగా ఉండటం నాకురాదు. గడిచే ప్రతి రోజు ,వృత్తిలో ప్రతి పాత్ర కొత్తగా ఉండాలి. సెట్లో కూడా రోజుకు కొత్తదనం నాకు అందితే ఎంతో ఎనర్జీవస్తుంది నాకు .ఒక వేళ నేను సినిమా నటిని కాకున్న ఒక మూసపద్ధతిలో మాత్రం బతికే దాన్నీ కాదు . ఎప్పుడు కొత్తగా అనిపించాలని అంటుంది పూజాహెగ్డే.

Leave a comment