Categories
WhatsApp

కనీసం ఇంట్లోపనయినా చేస్తున్నారా?

కాలు కదపకుండా అన్ని పనులు ఆన్ లైన్ ద్వారా సమకూర్చుకునే అలవాటు నానాటికి పెరుగుతుంది. ఇలా చేయడం తో ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల కండరాళ్ళు ద్రుడత్వాన్ని పోగొట్టుకుంటాయి. ఫిజియో దేరఫిస్టులు కుడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసారు. రెండు వేల మంది పైన ఒక అద్యాయినం చేస్తే అందులో 65 ఏళ్ళు పై బడిన వాళ్ళు 24 శతం మంది ఒక్క రోజు కుడా కండరాళ్ళలు బలమిచ్చే వ్యాయామం జోలికి పోవడం లేదు . కండరాలు బలంగా లేకపోతె ఎముకలు ద్రుడత్వం పోగొట్టుకుంటాయి. విరిగిపోతాయి. లేదా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రోజువారీ జీవితంలో శరీర యాక్టివీటి పెంచుకోవాలి. గార్డెనింగ్ లేదా కనీసం ఇంట్లో పనులైనా చేయాలి లేకపోతె చాలా ప్రమాదం.

Leave a comment