ఓ అందమైన యువజంట పేరు మురద్ ఓస్ మాన్ అమ్మాయి నతాలీ ఖజరోవా ఇద్దరూ విహారయాత్ర కు వచ్చారు. తన చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్న నతాలీ ని చూసి మురద్ కి ఆ అందమైన భార్య నడుస్తున్న ప్రదేశాల్ని కెమెరా లో శాశ్వతం చేయాలనిపంచింది. ప్రతి ఫొటోలో ఆమె అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించేది. ప్రతి ప్రదేశం లో ఒక్కో ఫోటో అతని చేయిపట్టుకుని అందమైం ప్రదేశాన్ని చూద్దాం రమ్మంటూ తీసుకుపోతున్న దృశ్యాన్ని ఫాలోమీ పేరుతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే పాతికలక్షల మంది ఫాలో అయ్యారు. ఈ ప్రేమ జంట భరత్ ను కూడా దర్శించారు. తాజ్ మహల్ ,హవా మహల్ , వారణాసి , ఢిల్లీ, జన జీవితం జమా మసీద్ మొదలైన ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల అందాల పెళ్లి కూతురిలా ముస్తాబైన నతాలీ ని ఫోటోలు తీసాడు. మురద్. అసలే అందమైన స్త్రీ ఆపైన భారతీయ సాంప్రదాయ వధువు ముస్తాబులో మురద్ చేయిపట్టుకుని లాక్కుపోతూ ఫాలోమీ అంటున్నట్లు ఉన్న ఫోటోలను నెటిజన్లు ముగ్దులై చూసారు.
Categories
WoW

ప్రపంచాన్ని చూద్దాం ‘ ఫాలోమీ ‘

Leave a comment