ప్రముఖ బాలీవుడ్ నాటి ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. యూనిసెఫ్ 70 సంవత్సరాల వేడుకలో ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ చెక్ హమ్, 12 సంవత్సరాల బ్రిటిష్ చాల నాటి మిల్లా బాబి బ్రౌన్ సంయుక్తంగా ప్రియాంక నియామకాన్ని ప్రకటించారు. వేదింపులకు, అణచివేతలకు గురవ్వుతున్న బాలికల రక్షణ కోసం ప్రపంచమంతా ముక్తకంఠంతో పోరాడాలి రాబోయే తారలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపు ఇచ్చారు. ఎక్కడైతే పిల్లల హక్కులకు గౌరవం దక్కుతుందా, ఎక్కడ పిల్లలకు రక్షణ వుంటుందో అలంటి ప్రపంచాన్ని నిర్మించే పనిలో వున్నా యూనిసెఫ్ లో భాగమయినందుకు గర్వంగా వుందని చెప్తారు ప్రియాంక. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు జాకీఛాన్, ఓర్లాండో బూమ్ తదితరులు పాల్గొన్నారు.
Categories
Gagana

యూనిసెఫ్ అంబాసిడర్ గా ప్రియాంక

Leave a comment