ఒక టెక్నాలజీ వేరబుల్ సర్వేలో స్మార్ట్ వాచ్ ల కంటే ఎక్కువగా ఫిట్ బిట్ ల, మార్కెట్ వుందిట. ఫిట్ బిట్ తర్వాత చైనా కంపెనీ జియోమీ బిబ్ రెండో స్థానంలో వుంది. చేతికి కట్టుకునే ఈ ఫిట్ బిట్ మన రొజువారీ లైఫ్ లో చేయాల్సినవన్ని నోటిఫికేషన్ తో అలర్ట్ చేస్తుంది. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు పరుగెత్తే దూరం, నడచిన అడుగుల సంఖ్య, హార్ట్ రేట్, నిద్రపోయిన సమయం గేమ్స్ ఆడినప్పుడు ఖర్చయిన కేలరీలు మీటింగ్ అలెర్ట్స్ ఇలా ఎన్నో అప్ డేట్స్ తో మాయాజాలం చేస్తుంది. స్మార్ట్ వాట్ చేసే పనులతో పాటు అధనంగా ఉపయోగ పడే ఈ ఫిట్ బిట్ సర్వే రిపోర్ట్ ల్లో అత్యధికంగా ధరిస్తున్నారని తేలింది. యూత్ కి ఇప్పుడు తమ పైన శ్రద్ద పెట్టే తోడుగా పోయింది ఫిట్ బిట్. రంగులు, ఖరీదు, వివరాల కోసం చూడొచ్చు.

Leave a comment