Categories
గుమ్మడి గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి నిద్ర పడుతుందంటున్నారు వైద్యులు ఇవి రెడీమేడ పాకెట్లలో దొరుకుతున్నాయి. గుమ్మడి గింజల్లో, మాంగనీస్ , మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, జింక్, ఐరన్, వంటి ఖనిజాలతో పాటు సంరుద్దికరమైన ప్రోటీన్లు కొద్దిగా ఎ.బి విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి ని పెంచి అనేక వ్యాదుల్ని నివారిస్తాయి. వాటిలో బీటా కెరోటిన్ వుంటుంది. ఈ గింజల్లో యాంటీ స్ట్రెస్ న్యురో కీమో లక్షణాలు పుశాకల్మ్గా వుండటం వల్ల ఇవి అలసట, వత్తిడి సమస్యలకు మంచి మందులా పని చేస్తాయి. ఈ గింజల నుంచి తీసిన నూనె అధిక రక్త పోతును అదుపులో ఉంచుతుంది. సూపర్ ఫుడ్స్ లిస్టు లో గుమ్మడి గింజల్ని చేశ్ర్చారు ఎక్స్ పర్ట్స్.