Categories
సిరోజాలు నల్లగా నిగ నిగలాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చికిత్సలు చేయచ్చు. లేత కొబ్బరి కాయ గుజ్జు తలకు పట్టించి ఓ గంటాగి కడిగేయాలి. బొప్పాయి పై చర్మం లోపలి గింజలు గ్రయిండ్ చేసి పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఏ హెయిర్ ప్యాక్ వాడినా, చివరకు వట్టి నూనె మసాజ్ చేసిన స్టీం ర్యాప్ అనుసరిస్తే ఫలితం. పలుచని వస్త్రాన్ని వేడి నీటి తో మంచి నీరు పిండేసి తలపై చుట్టుకోవాలి. ఇలా చేస్తే మసాజ్ చేసిన నూనె, తలకు పట్టించిన ప్యాక్ లు జుట్టుకు పట్టేసి కుదుళ్ళు గట్టి పది సిరోజాలు రాలిపోకుండా జుట్టు తలుకులీనుతూ వుంటుంది.