వంట ఇంటికి సంబందించిన పనులేప్పుడు పర్ ఫెక్ట్ గానే వుండాలి. వంట రుచిగా వుండాలి. వంట ఇల్లు శుబ్రంగా వుండాలి. ఇంటి ఆరోగ్యం ఆధార పడే వంటింట్లో ఇంకా ఎఫెక్టివ గా పని చేయాలంటే కొన్ని టిప్స్ అవసరం కదా. బంగాళదుంప లో ఉడికించినప్పుడు అల్యూమినియం పాత్రలు నల్లబడకుండా ఉండాలంటే అందులో ఓ చిన్ని నిమ్మచెక్కని వేయాలి. కీరా దోసను చక్రాల్లా కోసి చర్మం పై రుద్ది కొద్ది నిమిషాలు ఆరిపోనిచ్చి, చల్లని నీటి లో కడిగేస్తే దానిలోని ఆస్ట్రేంజెంట్ గుణాల వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. కేక్ తయ్యారీ లో మొత్తం చెక్కర వాడకుండా కొంత ఆరోగ్యం కుడా వంట లో ఉప్పు ఎక్కువైందా అనిపిపిస్తే ఒక బంగాళా దుంపను చిదిమి గ్రేవీ లో వేస్తె ఉప్పు పిల్చేస్తుంది.

Leave a comment