మంచిర్యాలకు చెందిన కందుల మౌనిక రష్యాలో జరిగిన కిక్ బాస్కింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణం సాధించింది. బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో జన్మించిన మౌనిక పదేళ్ళ వయసులోనే కరాటేలో శిక్షణ తీసుకుంది.బాక్సింగ్ కోచ్ భరత్ శిక్షణలో జాతీయ పోటీల్లో వెండి స్వర్ణ పతకాలను పొందింది. రష్యాకు చెందిన క్రిడాకారులను జోడించి స్వర్ణం సాధించిన ఈ మౌనిక తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

Leave a comment