Categories
కాస్త బరువు పెరుగుతున్నామనిపిస్తే ఆడపిల్లలు ముందుగా ఆహారం తగ్గిస్తారు. దీని వల్ల అవసరమైన పోషకాలు అందాకా శరీరం శుష్యించి పోవడం తప్పా, జీవక్రియలు కుదుట పడటం తప్పా ప్రయోజనం ఏమీ వుండదు. కండరాలు, ఎముకలు, నాడీ వ్యవస్ధ దెబ్బతింటాయి. వ్యాయామం వైపు ద్రుష్టి పెట్టడం, తక్కువ కేలరీలున్నా పదార్ధాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. తక్కువ శ్రమ పడే వారిలో సగటున రోజుకు 2200 కేలరీలు ఖర్చు అవ్వుతాయి. ఎక్కువగా శ్రమిస్తే 3400 కేలరీలు ఖర్చు అవ్వుతాయి. అందువల్ల మనం చేసే శరీరాక్ శ్రమను తీసుకునే ఆహారంలో కేలరీలను చూసుకుంటూ జీవనశైలి కొనసాగిస్తే, ప్రతి రోజు ఎదో కొంత సమయం వ్యాయామానికి కోటాయిస్తేనే శరీరం కొలతలని నియంత్రించుకోగాలము.