Categories
ఓ మరాఠీ సినిమాలో 23 సంవత్సరాల గ్యాప్ తర్వాత మాధురీదీక్షిత్ తెరపైకి రాబోతుంది. దీని మ్ ఆమె బైక్ రైడింగ్ కుడా నేర్చుకుంటుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు సురచి రేణుకా సహానీ కుడా నటిస్తుంది. ఈ ఇద్దరు ఒకే సారి మళ్ళీ వెండి తెరను నవ్వులతో నింపేస్తారన్నమాట. రేణుకా చక్కని నవ్వు. మాధురీదీక్షిత్ ఇంకో చక్కని నవ్వులాంటి అందం తో నటిస్తున్నారు. కానీ వచ్చేది మరాఠీ సినిమా లో దీన్ని తెలుగులోకో, హిందీ లోకో తెస్తే వాళ్ళిద్దరినీ మనం కుడా చూడచ్చు.