Categories
Wahrevaa

సౌందర్యానిచ్చే దానిమ్మ.

దానిమ్మ లో లభించే అరుదైన రాసాయినాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయంటున్నాయి అద్యాయినాలు. మెదడులో స్పటికాలు పేరుకు పోకుపోవడం వల్లనే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే దానిమ్మలోని అరుదైన రసాయినాలు మెదడులోని స్పటికాలను విడగొడుతున్నాయి అంటున్నారు. ఒక గ్లాసు దానిమ్మ టెస్టోస్టిరాన్ స్దాయిలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. అలాగే ఒత్తిడికి కారణం అయ్యే కార్టిజోల్ స్ధాయిలను కుడా దానిమ్మ రసం తగ్గించ గలదు. వీటితో పాటుగా చర్మం మృదువుగా కాంతి వంతంగా మార్చగలిగే గుణాలు దానిమ్మలో పుష్కలంగా వున్నాయని, సౌందర్య పరంగా దానిమ్మ ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు.

Leave a comment