అమ్మాయిలు సున్నితంగా, అబ్బాయిలు కాస్త బలంగా ఉంటారను కొంటాంకదా. ఒక తాజా పరిసోధన ఈ అభిప్రాయాన్ని రివర్స్ చేసింది కెనడాకు చెందిన వోటర్లు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఒకే వయస్సు, బరువు వున్న యువతీ యువకులను ఎంపిక చేసి, వాళ్ళతో ట్రెడ్ మిల్ వ్యాయామాలు చేయించారు. అందులో అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా అలసిపోయారట. ట్రెడ్ మిల్ పై పరుగేట్టినప్పుడు అమ్మాయిల కండరాలు ఎక్కువగా ఆక్సిజన్ ను గ్రహిస్తున్నాయట. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల కండరాలు అధికంగా ఆక్సిజన్ గ్రహిస్తున్నాయని ఇందువల్ మహిళల్లో అలసటకు గురి చేసే కాన సమూహాలు చాలా తక్కువగా ఏర్పడటంతో వాళ్ళు ఎక్కువసేపు వ్యాయామం చేయగలిగారని తేలింది.

Leave a comment