అతిగా తలస్నానం చేయడం వల్ల కేసాలకు నష్టమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు మొలిచే చూట ఒక సెంటీమీటర్లో నాలుగవ వంతు భాగం దేర్మాస్ అనే చర్మపు పోరాకింద కురుకు పోయి వుంటుంది. ఈ భాగాన్ని ఫాలికల్ అంటారు. ఈ ఫాలికల్స్ అన్నీ కేశాపు కుదురులో కురుకు పోయి ఉంటాయి. ఈ రోమపు కదురు లో నుంచి వెంట్రుక బయటకు వచ్చే చోట స్కాల్ఫ్ పై మురికీ బాక్టీరియా చేరుతూ వుంటుంది. దీన్ని తప్పని సరిగా శుబ్రం చేయాలి. లేక పొతే కుదురు బలహీనమై వెంట్రుక రాలి పోతుంది. కానీ ఇలా శుబ్రం చేయడం కోసం అతిగా ప్రతి రోజు రసాయినాలు కలిపిన షాంపూతో తలస్నానం చేస్తూ పొతే జుట్టు రఫ్ గా అయిపోతుంది. అంచేత ఇటు తల శుబ్రంగా ఉంచుకోవడం ముఖ్యమే. అలా అని అతిగా ప్రతి రోజు రఫ్ గా అయిపోటుంది. అంచేత ఇటు తల శుబ్రంగా ఉంచుకోవడం ముఖ్యమే, అలాగని అతిగా స్నానం చేయడం అనర్ధం కనుక దీన్ని అర్ధం చేసుకుని మైల్డ్ షాంపూతో వారానికి రెండు సార్లు మించకుండా తలస్నానం చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్.
Categories