తాజా ఆకు కూరలు, కూరగాయల ముక్కలు తింటుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి అని ఎప్పటి  నుంచో వింటున్నాం. తాజా అద్యాయినాల్లో ఓ కప్పు ఆకుకూర, ఇంకో కప్పు కూరగాయల ముక్కలు ఒక సర్వింగ్ లో తింటూ వుంటే మెదడు యవ్వనంగా ఉంటుందని రిపోర్ట్స్ చెప్పుటున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే  మార్పులను అధిగమించేందుకు ప్రతి రోజు ఆకు కూరలు తినాలి. అలా చేస్తేనే  మెదడు యవ్వన వంతంగా వుంటుంది. ఇలా క్రమం తప్పకుండా కూరలు, పండ్లు, సలాడ్ తినడం వల్ల మెదడు ఏకంగా పదకుండేళ్ళ యవ్వనాన్ని పొందుతుందని అద్యాయినం రిపోర్టు.

Leave a comment