కాజల్ అగర్వాల్ నవ్వు చాలా అందంగా వుంటుంది. చాలా నెమ్మదిగా వుంటుంది అన్నట్లు కనిపించే కాజల్ అలా సైలెంట్ గానే ఎంతో మంది అభిమానుల ఆదరాన్ని సంపాదించింది. ఆమె ఫేస్ బుక్ ఫాలోవర్ల సంఖ్యా 24 మిలియన్లు అంటే రెండు కోట్ల 40 లక్షల మంది. ఫేస్ బుక్ లో ఎక్కువగా లైవ్ ఛాట్స్  చేసే కాజల్ కు ఈ ఫాలోయింగ్ వుండటం ఆశ్చర్యం ఏమీ కాదు. తన రోల్ మోడల్, గైడ్, స్ట్రెంగ్త్ తన తల్లే నని చెప్పే కాజల్, కళ్యాణ్ రాం హీరోగా నటిస్తున్న సినిమా లోనూ. బాలీవుడ్ క్వీన్ తమిళ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ లోనూ కధానాయికగా నటిస్తుంది.

Leave a comment