ఈ సృష్టి మొత్తం సౌందర్య మాయం ప్రతి వస్తువులో ఒక అందం. సరే ఆ అందం ఎలా వుందో చూపించ మంటే మనం పువ్వులనే చూపించాలి. కానీ ప్రకృతి లోని కొన్ని రకాల పువ్వులు, ఆకుల అమెరికాలో ఒక రంగుల్లో సువసనల్లో ఒక తెలియని ఆహ్లాదం అసలు వాటిని చూస్తుంటే అద్భుతమైన కళాకారుడు అతి జాగ్రత్తగా, శ్రద్దగా, ప్రేమగా ప్రతి రేకును తీర్చి దిద్దాడనిపిస్తుంది. ఎవరీ చిత్రకారుడు? ఇవన్నీ అపురూపంగా మన సంతోషం కోసం కానుకగా ఇచ్చింది. ఎవరు? మన చుట్టూ పరుచుకున్న ఈ సృష్టి సౌందర్యాన్ని చూసేందుకే మనకు చూపు ప్రసాదించిందీ ఆసృష్టి కర్త? చూడండి ఇలాగే అనిపిస్తుంది మీకు కూడా?
Categories
WoW

అందానికి నిర్వచనం పువ్వులే

Leave a comment