ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల అనే హార్మోన్లు విడుదల కావడంతో ఆనందం లభిస్తుంది అంటున్నారు. పరుగెడితే మోకాళ్ళ పనితీరు మేరుగవుతుంది అంటున్నారు. అలాగే ఒకే రకమైన వయామం వల్ల కూడా అంత ప్రయోజనం ఉండదని వారంలో వివిధ రకాలైన వ్యాయామాలు ట్రై చేయమంటున్నారు. పరుగుతో పాటు సైకిల్ తొక్కడం హిట్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వంటివి చేయడం తో శరీరం మొత్తానికి వ్యాయామం అందే కళ్ళు, చేతుల్లో వుండే కొవ్వు తగ్గిపోతుంది. శరీరం మొత్తానికి పని చేస్తే స్ట్రెచ్, క్రంచెను తో పాటు చతురంగా దండాసవం వ్యాయామాలు చేస్తే ఫలితం ఎక్కువ వుంటుంది. శరీరం లో అన్ని భాగాలకు కదలిక వుండే వ్యాయామాలు చేయడం వల్ల శరీరం మొత్తం చురుగ్గా, వేగంగా కదులుతుంది.
Categories
WhatsApp

శరీరం మొత్తానికి వ్యాయామం అందాలి

Leave a comment