నిహారిక,
ఈతరం యువత కు సమాజం పట్లా కనికరం కాస్త ఎక్కువే ఎంతో సహాయం చేస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు కుడా.’యువత’ అనే సంస్థ ని స్థాపించిన సాకేత్ కు పెద పిల్లల కోసం పుస్తకాలు ఇస్తున్నారు. ఇవ్వడం అంతే తయారు చేసి ఇవ్వడం అన్న మాట.కాగితాలు కానైకింగ్ చేసి నోటేబుక్స్ తయారుచేస్తారు.తనకు తెలిసిన ఇళ్లలో చెత్త కాగితాలు పోగుచేస్తే 1563 కేజీలు చెత్త తయారుయింది.దాన్ని తో 2500 నోట్స్ తయారుచేసి తొమ్మిది పిల్లలకు ఒక్కళ్లకి రెండేసి చొప్పున పంచారు.ఈ ఆలోచన వచ్చి ఇచ్చిన లక్షపుస్తకాలు తయారుచేయలన ఆలోచనా తో ముందుకు పోతున్నారు.ప్రతి సంవత్సరం లక్ష పుస్తకాలు పంచుతారు అన్న మాట. ఇలాంటి ఆలోచనలు చేస్తూ పోతే ఎ ఎంతో మందికి ఉపయోగపడతారు కదా!ఇది కేవలం ఉదాహరణ మాత్రమే ఎందరో ఎనో పనులు చేస్తూనే ఉన్నారు.