కొంతమందికి స్వీట్స్ తినడం అంటే చాలా ఇష్టం వొళ్ళు పాడైపోతుందని మొత్తుకున్నా వినరు.స్వీట్ లేనిదే ఆగలేరు, కనబడితే తినకుండా వదల్లేరు .ఈ విషయంలో సైకాలజీ ఎక్సపర్ట్స్ కొకైన్, హెరాయిన్ తీసుకొనే వాళ్ళ ఎలాంటి రసాయన మార్పులు జరిగి ఈ మడకద్రవ్యాలకి బానిసలు అవుతారో తీపి తినడం అలాంటి వ్యాసనమే నని , ఒక రకంగా తీపికి బానిసలయ్యారని చెప్పొచ్చు అంటారు . ఎన్నో పరిశోధనల అనంతరం తీపి అదేపనిగా తింటూ పోతే, మాటిమాటికి తినాలని తపించి పోతే అది వ్యసనం అవుతుందని గుర్తించ మంటున్నారు .అందుకే ఈ రిపోర్టును దృష్టిలో ఉంచుకోవాలి.

Leave a comment