Categories
నోటిని u ఆకారంలో పెట్టి కిందకి పైకి రిపీట్ చెయ్యండి ,పళ్ళు బయట పెట్టకుండా బలవంతంగా నవ్వండి .ఇలా ఈ ఫేషియల్ ఎక్సరిసైజ్ 20 వారాల పాటు చేస్తే ముఖం మూడేళ్ల క్రితం ఉన్నట్లు మారిపోక పోతే చూడండి అంటోంది ఒక అధ్యయనం రిపోర్ట్ .ముఖంలో కండరాలకు చర్మానికి మధ్య ఫాట్ ప్యాడ్స్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.వయసు పెరిగే కొద్దీ ఈ ఫాట్ పాడ్స్ బలహీన పడి ముడతలు వస్తాయి.యాంటీ ఎజెంట్ వల్ల, సర్జరీ వల్ల పెద్ద లాభం కనబడదు .కానీ ఈ ఎక్ససరిసైజ్ చేస్తే ఉంటే మంచి ఫలితం ఉంటుంది చేయండి అంటున్నారు.