2018 ప్రీ గ్రామీఅవార్డ్స్ ఫంక్షన్ లో భారతీయ కథానాయిక ప్రియాంక చోప్రా తళుక్కున మెరిసారు .వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఆమె రెడ్ కార్పెట్ కు అదనపు ఆకర్షణగా నిలిచారు.అమెరికా లో జరిగిన ఈ పార్టీ లో ఆమె ఎస్తర్ అండ్ ఎబ్రెల్ ఫాంట్ సూట్,ఫెదర్డ్ స్లీవ్స్ వేసుకొని ,అద్భుతమైన బోల్డ్ లిప్ స్టిక్ తో ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు .ఇలా కనిపించిన ప్రియాంక ఒక హాట్ టాపిక్.సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ రెడ్ కార్పెట్ క్వీన్ అని టాగ్ పెట్టేసారు.అందం, అభినయం, నటించే సత్తా ,తెలివితేటలు, శరీరం పై అమెకుండే శ్రద్ద ఇవే ఆమెను ప్రత్యక్షంగా చేసాయి.

Leave a comment