Categories
మెట్లు దిగుతూ ఉన్నప్పుడు ఏ ఉదయం నడకలోనో, నిద్రలోని కాళ్ళ పాదల కండరాలు పట్టేసి నడవనివ్వకుండా చేస్తాయి. ఇందుకు కారణం క్యాల్షియం లోపం అంటారు డాఖ్టర్లు, పోషకాహార లోపం వల్లను, నీరు తగినంత తీసుకోకపోవడం వల్ల, ఆహారం సమయానికి తీసుకోక పోవడం వల్ల శరీరంలో ద్రవాల శాతం తగ్గిపోతాయో. పోటాషీయం లోపం వస్తుంది. అరటి పండు, బంగాళదుంప, పాలకూర, నిమ్మపండు, బీన్స్ తప్పనిసరిగా తీసుకుంటే ఈ సమస్య రాదు. అలగే కండరాల మీద అలసటకు గురి చేయకూడదు. కండరాలు సాగేట్లు కాళ్ళు ,పాదాలు మసాజ్ చాలా ముఖ్యం.