Categories
మొదటి బిడ్డను చూసుకున్న ఆనందంలో తల్లిదండ్రుల్లో దాణం చేసే గుణం పెరుగుతుందంటున్నారు పరిశోధకులు. పసికందు అల్లరిలో కుటుంభం యావత్తు ఆనంద డోలికల్లో ఒలలాడుతుంది. తొలో సంతానంగా మగ బిడ్డ పుడితే తల్లిదండ్రుల్లో దాణగుణం అధికంగా ఉంటుంది.ఇద్దరు ముగ్గురు బిడ్దలున్న తల్లిదండ్రుల్లో దయాగుణం పెరుగుతుంది. ఈ ఆలోచనకు పరాకాష్ట జూకర్ బర్గ్ సంపాదన మొత్తన్ని పేద ప్రజల శ్రేయస్సు కోసం సమాజం కోసం ఇచ్చేశాడు. బిల్ గేట్స్ , వారెన్ బఫెట్ లను అవతల పెడితే పిల్లల్ని కన్న తల్లిదండ్రుల్లో దాతృత్వ గుణం పుట్టుకొస్తుందని పరిశోధనల సారంశం. మంచిదే కదా మనసు మెత్తబడి లేని వారికి తోచినంత సాయం చేయడం ఎలగైనా మంచిదే.