కైరా అద్వాణి మొదటి తెలుగు సినిమానే ‘భరత్ అనే నేను’ ఈ సినిమా విడుదల కాక ముందే స్టార్ హీరోయిన్ అయిపోయింది కైరా. సినిమాల్లోకి వస్తానని తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేస్తానని కానీ కలలో కూడా అనుకోలేదు అంటుంది కైరా. బాలీవుడ్ లో ఎం.ఎస్ ధోని చూసి కొరటాల శివ తెలుగులో వారు ఈ అవకాశం ఇచ్చారు. చదువు పూర్తవుతూనే మోడలింగ్ లో అవకాశం వచ్చి బాలీవుడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. హీరోయిన్ అవ్వాలని కలలు కన్నాను అయ్యాను. కమర్షియల్ సినిమాలంటేనే నాకు చాలా ఇష్టం . సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయటానికే వస్తారు. అలాంటి సినిమాల్లోనే నేను నటించి ఒప్పించాలి అదే నా కోరిక అంటుంది కైరా అద్వాణి . నా జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి గానీ అందులో హీరోయిన్ కావటం అన్నీంటిలోకీ గ్రేట్ అంటుంది కైరా.
Categories