Categories
Gagana

అద్భుతమైన రచనలు చేసిన అలెండీ.

ఇస బెల్ అలెండి 1942 ఆగస్ట్ 2న పేరులోని  Lima లో జన్మించారు. ఆమె జీవితంలో రెండు ముఖాలు ఒకటి వినయ శీలియైన భార్య, ఇద్దరు పిల్లలకు తల్లి. పబ్లిక్ లో ఆమె సెలబ్రేటి ఎన్నూ రొమాంటిక్ నొవెల్స్ ని ఇంగ్లీష్ నుంచి స్పానిష్ భాషలోకి అనువాదం చేసారు. The House of spints,The porcelain fat lady, of love and Shadows, Evalssma. The stories of Eva luma, Daughter of fortune వంటి ఎన్నో నవలలు రాశారు. అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేసినందుకు గానూ, గొప్ప నదులలో రాసినందుకు గానూ ఆమెను వారించిన అవార్డులకు లెక్కలేదు. నవలన్ని ఎన్నో భాషల్లో కి అనువాదం చేసారు. ఈమె గురించి వికీపీడియా లో ఎన్నో విశేషాలు చూడొచ్చు. వీలైతే కొన్ని రచన చదవండి.

Leave a comment