Categories
డిప్రెషన్, కుంగుబాటు ఈ మాటలు నిరంతరం వినిపిస్తున్నాయి. యువతలో ఈ లక్షణాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక పరిశోధన ఫలితం ఈ కుంగుబాటు నుంచి బయటపడేసేందుకు ద్రాక్ష పళ్ళు చాలా ప్రయోజనకరం అని తెలిసింది. ద్రాక్ష నుంచి వెలికి తీసిన కోన్ని పదార్ధల్లో డిప్రెషన్ చికిత్సకు ఉపయోగపడే మూలకాలు ఉన్నాయని తేలింది. మందుల వల్ల తాత్కాలిక ఉపశమనం అని ఫలితాలు చెబుతున్న ఈ ద్రాక్ష నుంచి తయారు చేసిన కోన్ని సహజమైన వెలికి తీతలు డిప్రెషన్ చికి త్సలో ఉపయోగపడతాయి అని పరిసోదకులు చెబుత్తున్నారు.