ఉపవాసం సరైనదా అన్న అంశం పై అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. ఆహారం తీసుకోకపోవడం అనేది కాలేయం కండరాల పై ప్రభావం చూపెడుతుంది. ఇది జీవక్రియల ప్రక్రియలను మరింత దృఢపరుస్తుందని అధ్యయనకారులు స్పష్టంగా చెపుతున్నారు.నెలకి ఒక్కరోజైన ఆహారం తీసుకోకుండా ఉంటే మెరుగైన ఆరోగ్యం సొంతం అవుతుందంటున్నారు. అయితే గుండె జబ్బు కలవారు షుగర్ పెషేంట్లు మాత్రం రిస్క్ తీసుకోవద్దు అని చెబుతున్నారు.

Leave a comment