Categories
52 సంవత్సరాల ఊర్మిళ సురానా స్పెయిన్ లో జరిగే మాస్టర్ అథ్లెటిక్ మీట్ మారథాన్ లో పాల్గొనబోతుంది. ఆమె 24 నెలల్లో 25 మారథాన్లలో పాల్గొంది. ఆమె కోయంబత్తురులో ఉంటారు. వివిధ రాష్ట్రాలలో జరిగే మారథాన్లలో పాల్గొంటుంది. వ్యయమాలు చేస్తూ ఈత, బ్యాడ్మీంటన్ లో శిక్షణ తీసుకుని కోవై, ముంబై మారథాన్ లలో పరిగెత్తిన ఆమె ప్రతిచోట పథకాలు గెలుచుకుంది. తాజగా సెప్టెంబర్ లో స్పెయిన్ లో జరగనున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారతదేశం తరుపున ఎంపికైంది. పెద్దయిపోతున్న ఓపిక లేదు అనేవాళ్ళకు ఊర్మిళ గొప్ప ఆదర్శం.