గర్భిణిగా ఉన్నప్పుడు తేలికపాటి వ్యయామాలు చేస్తేనే మంచిదని మాండ్రిక్ టెక్నికల్ యూనివర్సిటీ నిపుణులు ఒక అద్యాయనంలో తేల్చారు. దీర్ఘాకాలం పాటు గర్భిణులుగా ఉన్న వాళ్ళ పై చేసిన రీసెర్చ్ ఫలితంగా మహిళలు తేలికపాటి వ్యయామం చేయాలని అలంటప్పుడే ప్రసవ సమయంలో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెపుతున్నారు. వ్యయామంతో శరీరంలో అన్ని భాగాలు రిలక్స్ డ్ గా ఉంటాయని సుఖ ప్రసవం జరుగుతుందని నొప్పుల తీవ్రత చాలా వరకు తక్కువగా ఉంటుందని చెపుతున్నారు.

Leave a comment