మార్చి ఎనిమిది మహిళాదినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ , విస్తారా, స్పైస్ జెట్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆల్ ఉమెన్ క్రూ విమానాలు నడిపారు. గత ఏడాది కుడా ఢిల్లీ నుంచి కాలిఫోర్నియా వరకు ఆల్ ఉమెన్ క్రూ బోయింగ్ విమానంలోని మహిళా సిబ్బంది ఈ సంవత్సరం కుడా మహిళా దినోత్సవం నాడు విమానం నడిపారు. ఆ రోజు కాక్ పిట్ క్యాబిన్ దగ్గరనుంచి ఎయిర్ ట్రాఫీక్ కంట్రోలర్స్ తో సహా టెక్నీషియన్స్ ఇంజనీర్స్ ఫ్లైట్ డిస్పాచర్స్ వరకు అందరూ మహిళలే. ఎక్కడైన వివక్షే అని తేల్చడం లేదా, ఈ ఒక్క రోజు కానుకగా వీళ్ళకి అవకాశం ఇచ్చారంటా.

Leave a comment