మంసాహరం మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు అధ్యాయనకారులు. మాంసం ఎక్కువగా భుజించే వ్యక్తుల కాలేయంలో కోవ్వు పేరుకుపోయే ముప్పుందని అద్యాయనం చెపుతుంది. మాంసాన్ని ,రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకునేవారికి ఇన్సులిన్ నిరోధకత ముప్పు ఉందని తమ పరిశోధనలో తేలిందన్నారు. సాధరణంగా ప్రక్టోస్ సంతృప్త కోవ్వులను ఎక్కువగా తీసుకోవటం, శరీరకంగా ఎక్కువగా పని లేకుండా వుండటం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కు దారి తీస్తున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి. ఎక్కువ మాంసాహారం తీసుకోకపోవటమే మంచిదంటున్నారు.

Leave a comment