Categories
ఫిట్ నెస్ కూడా ప్రధాన సూత్రాలుంటాయి.ఫస్ట్ ప్రయారిటీ వ్యాయమాలు. డైట్ విషయంలో జాగ్రత్తలు ,వారంలో 30,40 నిమిషాల వ్యాయామం రోజుకు ఐదారు గంటల నిద్ర .టివి చూడటం ,ఫోన్ లో మాట్లాడటం నిద్రకు ముందు చేయకూడని పనులు అప్పుడు గాఢంగా నిద్ర వచ్చి ఒత్తిడిస్తాయిలు తగ్గి ,కొవ్వు కరిగే వీలు ఉంటుంది. కండరాలకు మరమ్మతులు చేసినట్లు అవుతుంది. సరైన ఫలితాలు చూసుకోవాలి అంటే వ్యాయామం సంక్రమంగా చేయాలి. రన్నింగ్ ,వాకింగ్ ,జాగింగ్ అంటూ రోజుకొకటి కాకుండా ఏదో ఒకటి క్రమం తప్పకుంండా కొన్నళ్ళపాటు కొనసాగించాలి. మెడిటేషన్ కూడా చేస్తే కేంద్ర నాడీవ్యవస్థ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.