ఆహార భద్రత సంరక్షణ కు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తుల్లో కవిత శుక్లా కూడా ఒకరు.హార్వర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న కవిత పూర్వికులు ఇండియన్ లే. ఫ్రెష్ గ్లో కంపెనీ వ్యవస్థాపకురాలైన కవిత శుక్లా ఆహార పదార్థాలు తాజాగా ఉంచేందుకు ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆమె ఆహార భద్రత గురించి చేసిన ఉపన్యాసాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి. ఫోర్బ్స్ 30 అండర్ 30, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ టైమ్ మ్యాగజైన్ ఫైవ్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఉమెన్ ఇన్ ఫుడ్ జాబిదాల్లో చోటు సంపాదించింది. ఆమె ఇన్వెంటర్, ఎంటర్‌ప్రెన్యూర్ మోటివేషనల్ స్పీకర్ కూడా.

Leave a comment