వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించింది సోమ మండల్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన సోమ నాల్కో లో  ఇంజనీర్ ట్రైనీ గా అడుగుపెట్టి మహిళా డైరెక్టర్ అయ్యారు. 2017 లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లోకి వచ్చాక ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్  డైరెక్టర్ ఫస్ట్ ఉమెన్ చైర్ పర్సన్ ఆఫ్ నెయిల్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. కొత్త వ్యాపార వ్యూహాలతో లాభాల దిశగా నడిపించారు. సక్సెస్ కు షార్ట్ కట్ లేదు అంకిత భావం సమర్ధతే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి అంటారు సోమా మండల్.

Leave a comment