చాలా మందికి పెదవులు,పెదవులు చుట్టు నల్లగా ఉంటాయి. అందరికీ లిప్ స్టిక్ ఇష్టం వుండదు. సహజమైన మెరుపుతో పెదవులు ఉండాలనుకుంటే రెండు పూటలా పండ్లు కూరగాయాలు నీళ్ళు అవసరమైనన్ని తీసుకొంటూ ఉంటే పెదవులు చక్కని మెరుపుతో ఉంటాయి. కాస్త సెనగ పిండిలో భాధం నూనె కలిపి పెదవుల చుట్టు రాస్తే నెమ్మదిగా నలుపు పోతుంది. తాజా కలబంద గుజ్జు రాసినా ప్రయోజనం ఉంటుంది. ఓట్స్ పిండి చేసి పెదవుల చుట్టు మసాజ్ చేసినట్లు మృదువుగా రుద్ధితే మృతకణాలు పోయి పెదవులు ఎర్రని రంగుకు వస్తాయి. నిమ్మ రసం ,తేనె కాంబినేషన్ మంచిదే.