మంగళగిరి ప్రత్యేకం మంగళగిరి కాటన్స్ చీరెలతో పాటు కాటన్ కుర్తాలు ,దుపట్టాలు ప్రత్యుకమైన నేతతో అందంగా ఉంటాయి. చిన్న పాటి జరీతో అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. వైట్ ,క్రీమ్ కలర్ మంగళగిరి కాటన్స్ పైన బ్లాక్ డిజైన్ అందంగా ఉంటుంది. కాటన్ తో పాటు మంగళగిరి పీకో చీరెలు కొద్దిపాటి మెరుపుతో పట్టు చీరెలకు తీసిపోకుండా ఉంటాయి. ఎ వయసు వారికైనా బావుండే ఈ కాటన్ ప్రకృతి అందాలు అందమైన నెమళ్ళ, తీగలు, పువ్వులతో మీకు రంగులతో ఇప్పడు ఫ్యాషన్ ఐకాన్స్ గా ఉంటున్నాయి.

Leave a comment