ఉద్యోగానికి వీకెండ్ ప్రయాణాలకు యుటిలిటి బ్యాగ్ ప్రాక్టికల్ గా ఆర్గానైజ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఖరీదైన బ్యాగ్ అయినంత మాత్రానా ప్రతి బ్యాగ్ యూజ్ ఫుల్ గా ఉంటుంది అనుకునే వీలులేదు. వీకెండ్ కోసం బ్యాగ్ బరువు తక్కువగా,తేలికగా ,ఎక్కువ అరలతో , కంపార్ట్ మెంట్స్ తో ఉండాలి. డీప్ బ్రౌన్, బ్లాక్ , గ్రే వంటి క్లాసిక్ కలర్స్ చాలా బావుంటాయి. ఉద్యోగం కోసం బయటటికి వెళ్ళేందుకు అన్నీ విధాలా వాడుకునేందుకు చక్కని నాణ్యమైన బ్రాండ్ తీసుకోవాలి.

Leave a comment