Categories
లోటస్ సీడ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఔషధగుణాలు ఎక్కువే. వీటితో చేసే పాప్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు ,కొవ్వు,సొడియం తక్కువ కనుక భోజనానికి మద్య తినవచ్చు. చక్కెర చాలా తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు తప్పని సరిగా తినగలిగే స్నాక్. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. చిన్నప్పటి నుంచి చిరుతిండి అలవాటైన వాళ్ళు ఒక పట్టానా ఏవీ తినకుండా నోరు కట్టేసుకోలేరు. లోటస్ సీడ్స్ లో ఎలాంటి బరువు పెంచె కొవ్వులు లేవు కనుక ఇవి హాయిగా తినవచ్చు. స్టాక్స్ నట్స్ పేరుతో పిలిచే ఈ తామార విత్తనాల్లో ఎన్నో పోషకాలున్నాయి.