Categories
తాజా పండ్లు తినాలా ? డ్రై ఫ్రూట్స్ మంచివా? ఈ సందేహాం చాలా మందికి ఉంటుంది. తాజా ఎండు పండ్లు రెండెంటిలోనూ పీచు, పొటాషియం, కాపర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు విటమిన్లు ఉంటాయి. అయితే ప్రాసెస్ సమయంలో ఎండు పండ్లలో కొంత విటమిన్ సి పోతుంది. అలాగే నీటి శాతం 80 వరకు తగ్గిపోతుంది. ఎండు పండులో క్యాలరీలు చక్కెర స్థాయిలు ఎక్కువే ఉంటాయి. పీచు ఎక్కువే . గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్ని తాజా పండ్లు తినాలో ఒక మోతాదు దృష్టిలో పెట్టుకొని తినాలి. ఒక్కసారి డ్రైఫ్రూట్స్ వల్ల నష్టం ఏమిటంటే రంగు మారిపోయి డల్ గా కనబడకుండా ప్రిజర్వేషన్స్ కలుపుతుంటారు .దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.